తెలంగాణ పై హౌంశాఖ నివేదిక అవసరం లేదు :సీహెచ్ విద్యాసాగరరావు
ఆర్మూరు: తెలంగాణ పై కాంగ్రుస్ పార్టీ అంగీకారం తెలపలేదని చిదంబరం అనటం హస్యస్పదమని భాజపా నేత సీహెచ్ విద్యాసాగరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి మెట్‌పల్లి వెళుతున్న ఆయన ఆర్మూరులో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లడుతూ తెలంగాణ పై రాష్ట్రపతికి హౌంశాఖ నివేదిక అవసరం లేదని అనటాన్ని ఆయన తప్పుపట్టారు.సెప్టెంబర& 17 ను తెలంగాణ వివోచన దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. ముస్లీంకు భద్రత లేదని అమెరికా అనటాన్ని ఆయన తప్పు పట్టారు. అస్సాం లో హింసకు కారణమైన బొరబాటు దార్లను నియంత్రించాలని ఆయన అన్నారు. ది.