తెలంగాణ బిల్లు లక్ష్యంగా చలో అసెంబ్లీ : కోదండరామ్
హైదరాబాద్ : చలో అసెంబ్లీ కార్యాచరణను ఈ మధ్యాహ్నం ప్రకటిస్తామని ఐకాస ఛైర్మన్ కోదండరామ్ తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు లక్ష్యంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. చలో అసెంబ్లీకి తెసెంబ్లీకి తెరాస, సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించాయని ఆయన తెలిపారు.