తెలంగాణ మంత్రులతో సమావేశమైన సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలోని తన ఛాంబర్‌లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ మంత్రులతో సమావేశమయ్యారు. భేటీలో ఈ నెల 14 న టీజేఏసీ తలపెట్టబోయే చలో అసెంబ్లీపై మంత్రులతో సీఎం చర్చించినట్లు సమాచారం.