తెలుగువాళ్లే వ్యాపారం కోసం డబ్బింగ్‌ను ప్రోత్సహిస్తూ ద్రోహం చేయడం బాధగా ఉంది.-బుల్లితెర నటుడు సెల్వరాజ్
గోదావరిఖని (జనంసాక్షి): ‘డబ్బింగ్ సీరియళ్లతో తెలుగు సంస్కృతీకి ప్రమాదం ఉంది. తెలుగు టీవీ, సినిమా ఇండస్ట్రీమపై వేలిది మంది ఆధారపడి బతుకుతున్నారు. 24 రోజులుగా వ్వతిరేకంగా ఉద్యమం చేస్తూన్నాం. స్రస్తుతం 80టీవీ సీరియళ్లలో 64 డబ్బింగ్ సీనియళ్లని, ఇంవులో కేవలం 16 మాత్రమే ఉన్నాయి. తెలుగువాళ్లే వ్యాపారం కోసం డబ్బింగ్‌ను ప్రోత్సహిస్తూ ద్రోహం చేయడం బాదగా ఉంది. ఇంకోవైపు ఈ డబ్బింగ్‌లో ప్రభుతకంనికి కూడా కోట్లాది రూపాయల సష్టం వాటిల్లుతోంది. అని తెలుగు బుల్లితెర నటుడు సెల్వరాజ్ అన్నారు. గురువారం తిలక్‌నగర్‌లో మీనాక్షి డిజిటల్ ఫొటో స్టూడియో ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్టూడియో ప్రారంభోత్సవ కేక్ కట్‌చేశారు. అనంతరం, తమిళనాడులోని చెన్నై నగరనికి చెంఇన వ్యక్తినైనా 12 సంవత్సరాలుగా తెలుగు టీవీ, సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని హైదరాబాద్‌లోనే ఉంటున్నాని తెలిపారు. చక్రవకం సీరియల్‌లో చేసిన ‘ఇక్బల్’ క్యారర్టర్ పాత్ర తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. ఆ తర్వాత ‘మొగలిరెేకులు’ సీరియల్‌లో సెల్వస్వామి పాత్ర తెలుగు ప్రజలకు మరింత దగ్గర చేసిందన్నారు.