థామ్సీ మండలంల్లో తెదేపా జెండా పండుగలు
థామ్సీ: థామ్సీ మండలంలోని వడూరు, దనోరా, బీంపూర్, గోముద్రి గ్రామాల్లో సోమవారం తెదేపా జెండా పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా జిల్లా అధ్యక్షుడు గోడాం నగేష్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. పల్లెల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పల్లెల్లో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.