దంతెవాడలో ఘాతుకం
సహ జవాన్లను కాల్చి చంపిన సీఆర్పీఎఫ్ జవాను
ఛత్తీస్గఢ్ : దంతెవాడలో సీఆర్పీఎఫ్ 111వ బెలాలియన్లో మంగళవారం ఉదయం ఘాతుకం చోటుచేసుకుంది. సహ సీఆర్పీఎఫ్ జవాన్లపై మరో జవాన్ డీవ్ తివారీ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రణాలు కోల్పోయారు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.