దక్కన్‌ గ్రామీణ బ్యాంకు శాఖ ప్రారంభం

కరీంనగర్‌ గ్రామీనం: మండలంలోని బొమ్మకల్‌ గ్రామంలోని శ్రీపురం కాలనీలో దక్కన్‌ గ్రామీణ బ్యాంకు బ్రాంచిని బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ రంగరాజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వాణిజ్య బ్యాంకుల్లో అందించే అన్ని
సౌకర్యాలు తమ బ్యాంకులో అందిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలో ఎన్‌బీఐ ఆనుసంధానంతో ఏటీఎంలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.