దళితబందు లబ్ధిదారునికి ఆటో అందజేత.
యాలాల మండల ఎంపిపి బాలేశ్వర్ గుప్త.
తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన పల్లె బాల య్యకు మండల పరిషత్ అధ్యక్షులు బాలేశ్వర్ గుప్త దలితబందు పతకం కింద ఆటోను అందజే శారు.ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశ్వర్ గుప్త మాట్లాడుతూ లబ్దిదారులు పతకాన్ని సద్విని యోగం చేసుకోవాలని కొరారు. దళితులు అన్ని విదాల ఆర్థికంగా అభివృద్ధి చెందాలనితెలిపారు. ప్రభుత్వం దళితులు అభివృద్ధి చెందడానికి విలువైన పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. దుర్వ్యసనాలకు పోకుండా నిరంతర కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఈ.ఓ సుభాషిణి, ఎంపిడిఓ పుస్పలీల, సూపరింటెండెంట్ శ్రీనివాస్ దితరులు
పాల్గొన్నారు.