దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా పండ్ల పంపిణీ చేసిన:అనిల్ గౌడ్
దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా సతీష్ అన్న అభిమాన సంఘం అధ్యక్షులు మార్క అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర స్థాపనకు 2009 నవంబర్ 29వ తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. వారు రాష్ట్ర ఏర్పాటులో చేసిన త్యాగానికి కృషికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం అంతట కెసిఆర్ నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజును దీక్ష దివాస్ కార్యక్రమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గర్వంగా నిర్వహించటం సంతోషకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అభిమాన నాయకులు పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్, పచ్చిమట్ల జగదీష్ గౌడ్, అభిమాన సంఘం సోషల్ మీడియా కన్వీనర్ గడ్డం సదానందం, యాస శ్రీనివాస్, సయ్యద్ ఇంతియాజ్, చుక్క శ్రీనివాస్, సయ్యద్ సలీం, రాచపల్లి శ్రీనివాస్, కాయిత నవీన్ రెడ్డి, యాటకర్ల స్వరూప, రజిని ముదిరాజ్ నమలికొండ సత్తయ్య , బత్తుల సురేందర్, రాజు, ఎల్లా గౌడ్, వెంకటస్వామి, వలోజు శ్రీధర్, పాకాల శ్యాంసుందర్, నేతి రవీందర్, అనగోని రమేష్ గౌడ్, పచ్చిమట్ల సత్యం తదితరులు పాల్గొన్నా