‘దీపం’ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరి
దౌలతాబాద్: దీపం పథకం కింద 2008లో 112మందికి మంజూరైన గ్యాస్ కనెక్షన్ల ధ్రువీకరణ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి దౌలతబాద్‌లో పంపీణీ చేశారు. అనంతరం సూరంపల్లి, దొమ్మాట గ్రామాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు.