దుగ్నేపల్లిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం దుగ్నేపల్లిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంజీవరెడ్డి అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.