దుబ్బాకలో పెళ్లికొడుకు పరారీ

మెదక్‌, జనంసాక్షి: జిల్లాలోని దుబ్బాకలో పెళ్లికొడుకు పరారీ అయ్యాడు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా పదింటికి ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వరడు ఆరోపించినట్లు తెలుస్తోంది ఇరు కుటుంబాల సభ్యులు తీవ్ర ఆందోళనకుగురువుతున్నారు. పెళ్లి కుమారై కన్నీరు పెట్టుకుంది.