దేవాదాయ ధర్మాదాయ కార్యాలయంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : బొగ్గుల కుంటలోని దేవాదాయ ధర్మాదాయ కమిషనర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.