దేశవ్యాప్తంగా 16 కొత్తరైళ్లు : రైల్వేశాఖ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పదహారు కొత్త రైళ్లను ప్రారంభించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు కొత్త రైళ్లు మన రాష్ట్రంలో ప్రారంభంకానున్నాయి. విశాఖపట్నం -షిర్డీ, కరీంనగర్- తిరుపతి, కాకినాడ – సికింద్రాబాద్, విశాఖపట్నం చ్నై ఎక్స్‌ప్రెస్‌లను మన రాష్ట్రానికి కేటాయించారు.