ధర్నాలతో దద్దరిల్లుతున్న తిరుపతి ఉప ఎన్నిక

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక ధర్నాలతో దద్దరిల్లుతోంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఓరియంటల్‌ కాలేజీ పోలింగ్‌ కేంద్రం వద్ద లోక్‌సత్తా ధర్నా చేయగా, కాంగ్రెస్‌ అభ్యర్ధి శ్రీదేవి ఎసీజీఎస్‌ స్కూలు పోలింగ్‌ కేంద్రం వద్ద మరోసారి ధర్నాకు దిగారు.