ధర్మపురి ఆలయంలో ప్రత్యేక పూజలు
కరీంనగర్: ధర్మపురిలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్ధి సందర్భంగా ఈశాన్య గణపతికి విశేశ పూజలు నిర్వహించారు. వేద పండితులు స్వామి వారికి అభిషేకాలు చేశారు.