నగరంలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలిసులు

హైదరాబాద్‌, జనంసాక్షి: నలుగురు సభ్యుల నకిలీ నోట్ల ముఠాను టాన్స్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష విలువైన నకిలీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్‌కు తరలించి, వారిపై కేసులు నమోదు చేశారు. నకిలీ నోట్లపై పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.