నరసింహారెడ్డికి ఘనస్వాగతం పలికిన కార్మికులు
కాగజ్‌నగర్: పట్టణం రైల్వేస్టేషన్‌లో తెరాస పొలిట్ బ్యూరో సఖ్యడు నాయని నరసింహారెడ్డికి శుక్రవారం ఘనస్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ నుంచి స్థానిక తెరాస కార్మిక కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజ్యలక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు.