నల్లధనం అంతా కేసీఆర్‌, జగన్‌ వద్దే ఉంది: జగ్గారెడ్డి

హైదరాబాద్‌: దళితుడిని సీఎం చేస్తానంటున్న తెరాస అధినేత కేసీఆర్‌… దళిత ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో నల్లధనం అంతా కేసీఆర్‌, జగన్‌ కుటుంబాల వద్దే ఉందని ఆయన అరోపించారు.