నవవధువు ఆత్మహత్య, బంధువుల ఆందోళన
మహబూబ్‌నగర్, జనంసాక్షి: జిల్లాలోని థరూర్ మండల అల్లపాడులో రాణి అనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వరట్నం వేధింపుల కారణంగానే రాణి చనిపోయిందంటా బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.