నష్టపరిహారం ఇవ్వలేదంటూ రైతుల ధర్నా

మెదక్‌: ఇప్పటికి పంట నష్ట పరిహారం ఇవ్వలేదంటూ అంకిరెడ్డిపల్లి బందారం గ్రామానికి చెందిన రైతులు, రైతు మహిళలు తమ పాసు పుస్తకాలు పట్టుకుని దుద్దెడ రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.