నాగర్‌కర్నూల్‌లో దొంగల బీభత్సం

మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూల్‌లో దొంగల బీభత్సం, ఓ ఇంట్లో వ్యక్తిపై దాడి, బంగారు గొలుసు అపహరణ; రెండు షాపుల్లోనూ చోరీ.