నార్సింగి లో ఓటు హక్కు వినియోగించుకున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్

75txca1l

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం నార్సింగి ఉన్నత పాఠశాలలో మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి దేవీ ప్రసాద్ గెలుపొందడం ఖాయమని స్వామి గౌడ్ చెప్పారు.