నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్
మహబూబ్‌నగర్, జనంసాక్షి: నాలుగేళ్ల చిన్నారి శ్రీయ బుధవారం మహబూబ్‌నగర్‌లో కిడ్నాప్ అయింది. ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిన్నారిని కిడ్నాప్ చేశారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.