నాల్గవరోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం లో దర్శనమిస్తున్న అమ్మవారు

ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు అంకి శెట్టి శేఖర్

కొండమల్లేపల్లి జనం సాక్షి సెప్టెంబర్ 29 కొండ మల్లేపల్లి ఆర్యవైశ్య సంఘం సభ్యులకు తెలియజేయునది ఏమనగా ఈరోజు . శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా నవరాత్రుల లో బాగంగా ఈ రోజు అన్నపూర్ణ దేవిఅవతారం లో అమ్మవారు దర్శిస్తారు కావున 108 ప్రసాదములు నైవేద్యములు సమర్పింకావలెను కావున మహిళలు ప్రతి ఒక్కరూ ప్రసాదం తీసుకు రాగలరు , అధిక సంఖ్యలో భక్తులందరు సకాలంలో పూజలో పాల్గొనీ తిర్డాప్రసాదములు స్వీకరించి, దిగ్విజయం చేయగలరని మనవి ఈరోజు పూజలో పాల్గొనే దంపతులు
సోమ జగన్ లక్ష్మి బూరుగు హరి పద్మ కండె పరమేష్ మమత సముద్రాల దనయ సుకన్య సముద్రాల శేఖర్ అలివేలు బచ్చు శ్రీను నాగలక్ష్మి హెచ్చ శ్రీరాములు లక్ష్మి ముచ్చర్ల సదానందం సంపూర్ణ కొండమల్లేపల్లి ఆర్య సంఘ పట్టణ అధ్యక్షులు పూరి జగన్, ప్రధాన కార్యదర్శి గౌరవ వెంకటేశ్వర్లు కోశాధికారి చందా ధనుంజయ మరియు ఆర్యవైశ్య సోదరులు తదితరులు పాల్గొన్నారు