నిందితులందరనీ అదుపులోకి తీసుకున్నాం: డీసీపీ ఛాయాశర్మ
ఢిల్లీ: అత్యాచారం ఘటనలో నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నట్లు దక్షిణ డీసీపీ ఛాయా శర్మ తెలియజేశారు. కేసులో ఆఖరి నిందితుడు అక్షయ్ ఠాకూర్‌నూ శుక్రవారం బీహార్‌లో అరెస్టు చేసినట్లు చెప్పారు. కేసు పరీశీలనకు మూడు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా విజయ్‌చౌక్ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.