నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభం
దౌల్తాబాద్ : మండలంలోని ఇందు ప్రియాల్‌లో మరుగుదొడ్ల నిర్మణం కోసం ఉద్దేశించిన నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు ఇందు ప్రియాల్‌లో 60, నర్సంపల్లిలో 50, మంది లభ్దిదారులకు పదివేల రూపాయలను పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.