నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి.

దోమ న్యూస్ జనం సాక్షి.

ఈరోజు పరిగి నియోజకవర్గం దోమ మండలం బాష్పల్లి గ్రామం తెరాస సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గారి సోదరుడు నిశ్చితర్థ వేడుకలు దిర్సంపల్లి లో పాల్గొన్న గౌరవ డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి గారు.
ఈ కార్యక్రమం లో కుల్కచర్ల మండల జడ్పీటీసీ రాందాస్ నాయక్ గారు, దోమ మాజీ జడ్పీటీసీ హన్మంతు గారు, రాంలాల్ గారు,తదితరులు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు