నీటితోట్టిలో పడి చిన్నరి మృతి
చేగుంట మెదక్ జిల్లా చేగుంట పోలీసుస్టేషన్ పరిధిలోని రామాంతపూర్ వద్దవ్వవసాయ క్షేత్రంలో ఉన్న నీటి తొట్టిలో పడి సిరి(3) అనే చిన్నరి మృతి చెందింది. తల్లిదండ్రులు బుజ్జి, గణెశ్‌లు వ్వవసాయ పనులు చేసుకుంటుడగా చిన్నరి ఆడుకుంటూ పక్కనే ఉన్న నీటితొట్టెలో ప్రమాదవశాత్తు పడింది, చిన్నారి శవాన్ని నీటి తొట్టిలో చూసి తలీదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.