నీటి తోట్టీలో పడి బాలుడి మృతి

హుస్నాబాద్‌ మండలంలోని గౌరవెల్లి గ్రామంలో దాసరి యశ్వంత్‌ అనే రెండు సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు నీటి తోట్టిలో పడి మృతి చెందారు. బాలుని తల్లి బట్టలు ఉతుకుతుండగా యశ్వంత్‌ అడుకుంటూ వళ్లి తోట్టిలో పడినట్లుతెలిపారు