నీటి పొదుపు పాటించాలి
ఆదిలాబాద్: మానవాళి మనుగడకు నీటి అవసరం ఎంతో ఉందని దాన్ని పొదుపు చేయడం నేర్చుకోవాలని భూగర్భ శాఖ ఉపసంచాలకులు కుమారస్వామి అన్నారు. ఆదిలాబాద్‌లోని అంబేద్కర్ భవన్‌లో నీటీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నీటి పొదుపు గురించి ఈ కార్యక్రమంలో ప్రదర్శన ద్వారా ఏర్పాటు చేశారు.