నీటి సమస్య తీర్చాలి

మిర్‌దోడ్డి : గ్రామంలో నెలకోన్న నీటి సమస్యను తీర్చాలని భూంపల్లి గ్రామప్రజలు అధికారులకు విన్నవించారు. మండల పరిధిలో శుక్రవారం గ్రామదర్శిని నిర్వహించడానికి వెళ్లిన అధికారులను మంచినీటి విషయంలో నిలదీశారు. అనంతరం అధికారులు పాఠవాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు చౌకధర దుకాణాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు చక్రపాణి, కనకయ్య గోపాల్‌ తదితరులు పాల్గోన్నారు.