నీటీ కోసం రోడ్డెక్కిన మహిళలు
నారాయణఖేడ్, జనంసాక్షి: మండలంలోని మంగళపేటలో గత వారం రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని నిరసిస్తూ ఖాళీ బిందెలతో ఖేడ్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మహిళలు భారీ సంఖ్యలో బైఠాయించారు.