నూతన వధువులకు నాగరాజు చేయుత..

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 21
శంకరపట్నం మండలం గద్దపాక కన్నాపూర్ గ్రామాల్లో నూతనంగా వివాహం చేసుకున్న వధువులకు బుధవారం బిజెపి పార్టీ మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు చేయూతన అందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. అక్క కన్నాపూర్ గ్రామాల్లో పేద కుటుంబాలకు చెందిన నూతన వధువుల వివాహానికి తన వంతు సహాయముగా పుస్తె మట్టలను అందించినట్లు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి, కేశపట్నం ఎంపీటీసీ 2 బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగుల అనిల్, ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు