నూతన వధూవరులను ఆశీర్వదించిన స్థానిక ఎల్లారెడ్డి శాసన సభ్యులు శ్రీ జాజల సురేందర్
ఈ రోజు గాంధారి మండలం కోత్తాబాది తాండలో దుర్గం మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్ కూతురు వివాహా మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన స్థానిక ఎల్లారెడ్డి శాసన సభ్యులు శ్రీ జాజల సురేందర్
వారితో పాటు గాంధారి ఎంపీపీ రాధబలరం నాయక్, జడ్పీటీసీ శంకర్ నాయక్, మండల తెరాస అధ్యక్షులు దుర్గం శివాజీ, బాన్సువాడ మండల తెరాస అధ్యక్షులు మోహన్ నాయక్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ నాయక్, కట్రోత్ బన్సీలాల్, కేతావత్ మొహన్ లాల్, బాధవత్ బాల్ సింగ్, కేతావత్ బలరాం నాయక్, పల్లెలమడుగు శంకర్, స్థానిక ఎంపీటీసీ పిర్యా నాయక్, గాంధారి తెరాస పట్టణ అధ్యక్షులు రెడ్డి రాజులు, మాజీ AMC వైస్ ఛైర్మన్ వంజరి శంకర్, సర్పంచ్ లు దర్బార్, పీర్సింగ్, ప్రేమ్, స్థానిక ఉపసర్పంచ్ రవి, నర్సింగ్, రవి, నాయకులు బొడ చందర్, నరేష్, కార్యకర్తలు, తెరాస కుటుంబ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు