నెల్లూరులో ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

నెల్లూరు: రెండురోజులుగా నెల్లూరులో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శన ఈరోజు ముగిసింది. ఈ కార్యక్రమానికి ఇన్‌ఛార్జిలుగా జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం, ఎమ్మెల్యేలు శ్రీధరకృష్ణారెడ్డి, ఆనం వివేకా నందరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.