నేటితో ముగియనున్న రేవంత్‌రెడ్డి రిమాండ్

qjffwu8rహైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నిందితులు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబస్టియన్, ఉదయసింహాల రిమాండ్ ముగిసింది. రేవంత్‌రెడ్డితో సహా ఇతర నిందితులను ఈ రోజు అవినీతి నిరోధక శాఖ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరో 14 రోజులు రిమాండ్ పొడిగించాలని ఏసీబీ అధికారులు కోరనున్నారు. ఏ4 నిందితుడు మత్తయ్య ఇంకా దొరకలేదు.