నేటి నుంచి పుస్తక ప్రదర్శన సాహిత్యోత్సవం
ఉట్నూరు కేంద్ర ప్రభుత్వ అదీనంలోని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా (ఎన్బీటీ) ఏజేన్సీ ప్రాంతమైన ఉట్నూరులో గిరిజన సంక్షేమశాఖ ఏకలవ్య పౌండేషన్ సహకారంతో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పుస్తక ప్రదర్శన సాహిత్యోత్సవం నిర్వహించనున్నట్లు ఎన్బీటీ సహయ సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్ పేర్కోన్నారు గురువారం ఉట్నూరులోని పులాజీబాబా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమన్వయకర్త గోపగాని రవీందర్ అదివాసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మెస్రం మనోహర్ ,పీబీజేసీ ప్రన్సిపాల్ రైన్ అహ్మద్‌లతో కలిసి అయన మాట్లాడారు శుక్ర.శని,అదివారాల్లో రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడి పులాజీబాబా జూనియర్,డిగ్రీ కళాశాలల్లో పుస్తక ప్రదర్శన ఉంటుందన్నారు.