నేటి నుంచి వస్త్ర వ్యాపారుల రిలే నిరాహార దీక్షలు
కాగజ్‌నగర్: వస్త్రాలపై వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలంటూ స్థానిక వస్త్ర వ్యాపారులు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెంకన్న , కార్యదర్శి సత్యనారాయణ, వ్యాపారులు పాల్గొన్నారు.