నేడు ఎఫ్‌ఢీఐలపై అఖిలపక్ష సమావేశం
ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై నేడు కేంద్ర అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటింపజేస్తున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలని మన్మోహన్ సర్కార్ నిర్ణయించింది.