నేడు కాగజ్‌నగర్‌కు మందకృష్ణ రాక
ఎస్పీఎం ద్వార(కాగజ్‌నగర్),న్యూస్‌టుడే: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ బుధవారం కాగజ్‌నగర్‌కు రానున్నట్టు అణగారిన కులాల ఐక్య పోరాట సమితి ప్రతినిధి రజీహైదర్.ఎస్పీఎం కార్మికసంఘం నాయకుడు ఈర్ల సతీష్‌కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం ఏడుగంటలకు ఎస్పీఎం ద్వారం వద్ద మందకృష్ణ కార్మికులను కలవనున్నట్టు వివరించారు.