నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
హైదరాబాద్ :నేడు రాష్ట్రవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు రాష్ట్రంలోని హైదరాబాద్ , విశాకపట్నం, విజయవాడ, వరంగల్ , నెల్లూరు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.