నేడు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటన
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఇందిరమ్మ సంక్షేమ బాట కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన బయల్దేరతారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగివస్తారు.