నేడు యూపీఏ సమన్వయ సంఘం భేటీ

న్యూఢల్లీి : యూపీఏ సమన్వయ సంఘం సమావేశం  ఈ సాయంత్రం ప్రధాని నివాసంలో జరగనుంది. ఈ భేటీలో అహార భద్రత బిల్లు, జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన, ఛత్తీస్‌గఢ్‌ దాడి తదితర అంశాలపై నేతలు చర్చించనున్నారు.