నేడు విశాఖ జిల్లాలో లోక్ సభ స్పీకర్ పర్యటన

విశాఖ: లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఇవాళా విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామస్తులతో ఆమె ముఖాముఖి నిర్వహించనున్నారు.