నేడు హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు నగరంలో నిజాంకాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఇతర పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు బీజేపీలో చేరుతున్నారు.