పంచముఖి హనుమాన్‌ దేవాలయంలో హోమం

బెల్లంపల్లి పట్టణం: ఆదిలాబాద్‌, పట్టణంలోని పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్‌ భక్తుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.