పంట నష్టం వివరాలు సేకరిస్తున్న అధికారులు

విజయనగరం: జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టామి, దీంతో సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు పనులు చేపట్టారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు.