‘పట్టిసీమ’ పనులను ప్రారంభించిన చంద్రబాబు

ప.గో:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించారు.