పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ
ఆదిలాబాద్: పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా వాంఖిడి సీఐ లచ్ఛన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు, సోనాపూర్‌కు చెందిన ఒక మహిళ వద్ద ఆయన లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.